WELCOME TO STU NELLORE    STU AP MONTHLY MAGAZINE     For One  Year Rs.120/-    For Five Years Rs.400ఉపాధ్యాయులు హక్కుల పరిరక్షణ కోసం స్వతంత్ర సముపార్జన సాధించంచక మునుపే ఆవిర్భవించి 67 ఏళ్ళ ఉద్యమ చరిత్ర కలిగి  శాశ్వత ప్రయోజనాలెన్నో సాధిస్తుస్తున్న యస్.టి.యు. సభ్యులుగా చేరండి !

                    యస్.టి.యు. ఆవిర్భావం ; 

          నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన సమరంలో బానిస సంకెళ్ళను బద్దలుకొట్టి 17మే 1946న హైదరాబాద్ స్టేట్ టీచర్స్ యునియన్ గా 9జూన్ 1947 అధికార గుర్తింపు పొందిన తోలి ఉపాధ్యాయ సంఘం రాష్ట్రోపాధ్యాయ సంఘం, ఆం.ప్ర .( STUAP ). సంఘాల వైరుధ్యాలతో విడిపోయిన సందర్భంలో తత్ భిన్నంగా 1985లో  APSTF ( APTU+APETF) లు STUAP లో సంలినమై ఆంధ్రప్రదేశ్ మొత్తంలో మహోన్నత ఉపాధ్యాయ ఉద్యమ  సంఘంగా  ఏర్పడిన ఏకైక ఉపాధ్యాయ సంఘం. 1963నుండి AP Civil services లో వ్యవస్తాపక శాశ్వత సభ్య సంఘం ఎస్టియూనే. గత 67 సంవత్సరాలుగా నిరంతరం ఉద్యమ స్పూర్తితో ప్రగతి పయనిస్తున్న సంఘం స్టేట్ టీచర్స్ యునియన్, ఆం.ప్ర . ( STUAP). జాతీయ స్తాయిలో AISTF ( All India Secondary Teachers` Federation )కు,అంతర్జాతీయ స్తాయిలో EI ( Education International ) ప్రపంచ ఉపాధ్యాయ సమాఖ్యకు అనుభందంగా వుండి అనేక విద్య సదస్సులు నిర్వహించి రాష్ట్రములో, దేశ విదేశాలలో విద్యావేత్తల మన్ననలు పొందిన సంఘం యస్.టి.యు.

 పోరాటాలు :

       పోరాటాలకు పుట్టినిల్లు అయిన యస్.టి.యు. వివిధ యాజమాన్యాలలో, పాలనా యంత్రాంగంలో జరిగే అన్యాయాలు, అక్రమాలకు వ్యతిరేకంగా, సామజిక ప్రగతి కొరకు అనేక ఒంటరి పోరాటాలతో పాటు ఉమ్మడి పోరాటాల వేదికైన FAPTO,CCRTU,USPS,JACTA,JACTO ,JACమరియు FAPTO లాంటి ఉద్యమ కార్యక్రమాల్లో సహితం అగ్రభాగాన నిలిచి అనేక విజయాలు సాధించింది. సాధిస్తున్నది.

 

STU Nlr representation to DEO NLR on 10 june 2015

STU NELLORE -Mandal council 2015 required forms& shedule

 transfer appele for dakkili order      appele on transfers points

seniority clarification

District.councl on 26.12.2015 New Body

STU COMMITEES 2015-2017

CUG phone numbers dist wise list